Two people who had tied themselves to the wheels of an US C-17 aircraft flying from Kabul fell down, according to a video.
#Afghanistan
#Kabul
#Taliban
#ImranKhan
#KabulAirport
#NATO
#India
#China
#UKPMBorisJohnson
#PMModi
#America

కరడుగట్టిన మత ఛాందసవాదులైన తాలిబన్ల పరిపాలనలో జీవించడం కంటే చావే నయమనుకునే పరిస్థితికి వచ్చినట్టు కనిపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు. అందుకే జీవితాలను పణంగా పెట్టి మరీ.. సాహసాలకు పాల్పడుతున్నారు.